India playing ind vs South Africa for t20 mohammad siraj in and jasprit bumrah out |
సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరులో మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటున్న టీమిండియా లోపాలను సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టింది.

#indiavssouthaffrica
#jaspritbhumrah
#arshadeepsingh
#mohammedsiraj
#rishabpant